kntv
kntv

గుడివాడలో అవినీతి, అక్రమాలపై వైసీపీ నేతల తీవ్ర విమర్శలు

5 hours ago

గుడివాడ 33వ వార్డులో వైసీపీ చైర్మన్ అభ్యర్థి మెరుగుమాల ప్రవీణ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి హనుమంతరావు, మెరుగుమాల కాళీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టిడ్కో రుణమాఫీ, రైతుబజార్ ఆదాయాలు, అవినీతి, ఎన్నికల హామీలపై ఎమ్మెల్యేను నిలదీశారు. 49 మంది వైసీపీ అభ్యర్థులకు ప్రజలు మద్దతు పలకాలని కోరారు.