kntv
kntv

గ్రామ అభివృద్ధే నా లక్ష్యం...అల్లాడి

13 minutes ago

కంచికచర్ల  గ్రామ అభివృద్ధి నా లక్ష్యం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి అల్లాడి కోటేశ్వరావు పేర్కొన్నారు.మంగళవారం 12, 13 వ వార్డులలో  వార్డు అభ్యర్థులు బడేటి మల్లి , కోన సుబ్బారావు లతో కలిసి సర్పంచ్ అభ్యర్థి అల్లాడి కోటేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.