kntv
kntv

శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేసి TDP నాయకులు

13 hours ago

పులివెందుల మున్సిపాలిటీలోని పూల అంగళ్లు సర్కిల్ వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి  మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి   కడప జిల్లా ఇంచార్జ్ మంత్రి ఎస్ సవిత పులివెందుల టిడిపి ఇన్చార్జ్  బీటెక్ రవి  పూలమాలవేసిఘనంగానివాళులర్పించారు శ్రీకృష్ణదేవరాయల సేవలను తెలుగు ప్రజల చరిత్రలో ఆయన అందించిన విశిష్టమైన సేవలను  ఎప్పుడు మర్చిపోరని  స్మరించుకున్నారు 

Click here to Read More
Previous Article
శ్రీ మహాలక్ష్మిఅమ్మవారి ప్రబండి ఊరేగింపు...
Next Article
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment