kntv
kntv

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

9 hours ago

శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్టణం :15-08-2026

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఘనంగా 80 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. సబ్ రిజిస్టర్ మురళి కృష్ణ జాతీయ జెండా ను ఎగురవేశారు. కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్స్ జెండా వందనం చేసి జాతీయ గీతం ఆలపించారు.. అనంతరం మిఠాయిలు పంచి పెట్టారు. 

Click here to Read More
Previous Article
శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేసి TDP నాయకులు
Next Article
కాకినాడలో స్వాతంత్ర్య వేడుకల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment