kntv
kntv

ప్రచారం ప్రారంభించిన 12, 13 వాట్ అభ్యర్థులు...

5 hours ago

కంచికచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 12, 13వ వార్డు అభ్యర్థులు బడేటి మల్లి, కోన సుబ్బారావు లు ఆదివారం వార్డులలో ప్రచారం ప్రారంభించారు.  ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలిసి సర్పంచ్ అభ్యర్థి అల్లాడి కోటేశ్వరావుకు, తమకు ఓట్లు వేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు.  వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు.