kntv
kntv

బీటెక్ రవి, డీఎస్పీపై పవన్ కల్యాణ్ సీరియస్..

7 hours ago

పులివెందుల నాగులగుట్టపల్లి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయినట్లు సమాచారం. జనసేన నేతల ఆరోపణల నేపథ్యంలో బీటెక్ రవి, డీఎస్పీ మురళీనాయక్ వ్యవహారంపై విచారణకు కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది