kntv
kntv

కొండాపురం హైవేపై విషాదం.. బస్సు ఢీకొని సోదరులు మృతి

5 hours ago

కడప: కొండాపురం హైవేపై ఆదివారం రోడ్డు ప్రమాదంలో సోదరులు మృతి. SC కాలనీకి చెందిన పి.బాబు (57), పి.ప్రతాప్ (54) స్కూటీపై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. SI సూర్యనారాయణ రెడ్డి కేసు నమోదు చేశారు.