kntv
kntv

కులదూషణ, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

1 day ago

కోసిగి: సజ్జలగూడెం దళిత ఎంపీటీసీ సభ్యుడు మాదిగ నరసింహులుపై కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. కోసిగి అంబేద్కర్ సర్కిల్‌లో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ బాధితుడికి న్యాయం చేయాలని కోరారు.