kntv
kntv

ప్రచారంలో దూసుకుపోతున్న అల్లాడి.....

3 hours ago

 కంచికచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అల్లాడి కోటేశ్వరరావు వార్డుల అభ్యర్థులతో కలిసి ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమా సురేష్ బాబు, 6వ సిగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడు అమర్లపూడి బిక్షాలు (యోహాన్) పాల్గొన్నారు.



Click here to Read More
Previous Article
ప్రచారం ప్రారంభించిన 12, 13 వార్డుల అభ్యర్థులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment