kntv
kntv

కొండాపురం నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. రాళ్ల దాడి

1 day ago

 

 

 

కొండాపురం మండల కేంద్రంలోని నామినేషన్ క్లస్టర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచే సుకుంది. వైసీపీ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా పోలీసులు అడ్డుకున్నా రని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కూటమి కార్యకర్తలు పోలీసులపై, వైసీపీ అభ్యర్థులపై రాళ్లు, కర్రలతో దాడికి దిగినట్లు వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.