kntv
kntv

తిరుపతిలో తొలి ఫలితం.. 2 చోట్ల జనసేన విక్టరీ!

2 weeks ago

తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ లో తొలి ఫలితాలు వెలువడ్డాయి. 34, 35వ డివిజన్లలో జనసేన అభ్యర్థులు విజయం సాధించగా, 9వ డివిజన్ లో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. మిగిలిన వార్డుల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.