kntv
kntv

ఐపీఎల్ 2027 వేలానికి దూరంగా మహమ్మద్ అమీర్

58 minutes ago

బ్రిటిష్ పౌరసత్వం పొందినప్పటికీ ఐపీఎల్‌లో ఆడే ఉద్దేశం లేదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ స్పష్టం చేశాడు. 2027 ఐపీఎల్ వేలంలో పాల్గొనడం లేదని తేల్చిచెప్పాడు.