kntv
kntv

28 ఏళ్ల ప్రపంచ యాత్ర.. ఇంటికి చేరిన బ్రిటన్ సాహసికుడు

47 minutes ago

28 ఏళ్ల క్రితం ప్రపంచ యాత్రకు కాలినడకన బయలుదేరిన బ్రిటన్ సాహసికుడు కార్ల్ బుష్బీ ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నాడు. ప్రపంచాన్ని చుట్టివచ్చే లక్ష్యంతో వేల కిలోమీటర్లు నడిచిన ఆయన సుదీర్ఘ ప్రయాణం ముగిసింది.