kntv
kntv

రావులపాలెం రైతుబజార్‌లో కిలో ఉల్లిపాయలు రూ.35కే!

1 hour ago

ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా సబ్సిడీపై ఉల్లిపాయలను వినియోగదారులకు అందుబాటులో ఉంచిందని రావులపాలెం రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్ బి. తేజ తెలిపారు. ఇందులో భాగంగా రావులపాలెం రైతుబజార్‌లో కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


Click here to Read More
Previous Article
మద్యం దందా కి అడ్డు అదుపు లేదా అధికారులు నామాత్రమేనా
Next Article
కల్వకుర్తిలో రావణ దహన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment