kntv
kntv

మద్యం దందా కి అడ్డు అదుపు లేదా అధికారులు నామాత్రమేనా

3 hours ago

సీతారామపురంమద్యం దుకాణల లో బాటిల్‌పై ముద్రించిన ధరకు అదనంగా ₹10 వసూలు చేయడం ఎంతవరకు సమంజసం? వినియోగదారుల నుంచి అదనపు డబ్బులు తీసుకోవడానికి ఏమైనా నిబంధనలు ఉన్నాయా? ప్రతి బాటిల్‌పై ఇలా వసూలు చేస్తే ఆ మొత్తానికి లెక్క ఉందా? సంబంధిత అధికారులు స్పందించి, వినియోగదారులకు స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. రోజువారీ కూలీలు వాపోతున్నారు