kntv
kntv

వీరులపాడు మండలంలో 5 నామినేషన్లు..

1 hour ago

వీరులపాడు(M) జుజ్జూరు ఎంపీడీవో కార్యాలయంలో పలువురు ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కొణతాలపల్లికి చెందిన సురేఖ వైసీపీ తరఫున పోటీ చేస్తుండగా, వీరులపాడుకు చెందిన సూర్యదేవర లక్ష్మి వైసీపీ అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పించారు. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా కొనసాగింది..