kntv
kntv

బొత్స సమక్షంలో వైసీపీలోకి 300 కుటుంబాలు చేరికలు

58 minutes ago

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సుమారు 300 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. మాజీ టీడీపీ మండల అధ్యక్షుడు రెడ్డి గోవిందబాబు ఆధ్వర్యంలో బొత్స సత్యనారాయణ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బొత్స పిలుపునిచ్చారు.