kntv
kntv

వేలంలో 56500 రూపాయలకువెల్లిని చిందాడగరువు రామాలయం లడ్డు

38 minutes ago

అమలాపురం రూరల్ చిందాడగరువు రామాలయం లో 9రోజులు గణేష్ నరాత్రి పూజలు అందుకున్న లడ్డు వేలం పాటలో 56500 రూపాయలకు ముషీని సత్యనారాయణ గెలుచుకున్నారు ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణకు శాలువా కప్పి సన్మానించి లడ్డు ని అందజేశారు ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు