kntv
kntv

8వ వార్డులో విస్తృత ప్రచారం చేస్తున్న దేవి రెడ్డి వాణి...

15 hours ago

కంచికచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 8వ వార్డు అభ్యర్థిగా దేవి రెడ్డి వాణి విస్తృత ప్రచార చేస్తున్నారు. వార్డులోని ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుసుకుంటూ సర్పంచ్ అభ్యర్థి అల్లాడి కోటేశ్వరరావుకు 8వ వార్డ్ అభ్యర్థి అయిన ఆమెకు మద్దతు ఇవ్వాలని దేవి రెడ్డి వాణి ప్రజలను కోరుతున్నారు.