kntv
kntv

ప్రతి రూపాయి లెక్కలోకి రావాలి.. అధికారులకు సీఎం హెచ్చరిక

1 month ago

రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్ తదితర శాఖల్లో లీకేజీలను అరికట్టి 'చేజింగ్ సెల్' ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. బడ్జెట్ వాస్తవికత ఆధారంగా ఉండాలని, భూసేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

Click here to Read More
Previous Article
ట్రాఫిక్ సమస్యలకు AIతో చెక్.. సీఎం రేవంత్ కొత్త ప్రణాళిక
Next Article
డీసీఎం పవన్ హెచ్చరిక.. సోషల్ మీడియాపై కొత్త చట్టం!

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment