kntv
kntv

మండలంలో క్రీడాకారుల ప్రోత్సాహంకు నేను సిద్ధం.... AN Babu

7 hours ago

మండలంలో క్రీడాకారులకు, విద్యార్థులకు నా సహకారం ఎప్పుడు ఉంటుంది అని ముదినేపల్లి మండల సీనియర్ జనసేన నాయకులు AN బాబు అన్నారు. ఆదివారం మండలంలోని చెవురు పాలెం వాలీబాల్ క్రీడాకారులకు An బాబు  వాలీబాల్ కిట్టును An బాబు అందించారు. ఈ కార్యక్రమంలో AN బాబు సోదరులు గణేషుల మహేష్, An బాబు యువసేన పాల్గొన్నారు. AN బాబు కీ క్రీడాకారులు ధన్యవాదములు చెప్పారు....