kntv
kntv

రాఘవేంద్రపురంలో ఎంపీటీసీ అభ్యర్థిkచెంగయ్యకు ఘన స్వాగతం

46 minutes ago

రాఘవేంద్రపురం: తిరుపతి జిల్లా చిత్తమూరు మండలం కోగిలి పంచాయతీ పరిధిలోని రాఘవేంద్రపురం గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి కమతం చెంగయ్యకు గ్రామ ప్రజల నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది.