kntv
kntv

సీతారామపురం వాడ వాడ lఘనంగా పూజలు అందుకుంటున్న గణనాధుడు

3 weeks ago

సీతారామపురం మండలంలోని గ్రామాలు, సీతారామపురం టౌన్‌లో వినాయక చవితి సందర్భంగా గణనాథునికి తొలిరోజు ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పిల్లలు, పెద్దలు పండితుల వేదమంత్రాల నడుమ గణపతిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు. గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.