kntv
kntv

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు రేవంత్ విజ్ఞప్తి

1 month ago

ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను ఎయిర్‌ఫోర్స్ టెర్మినల్‌తో పాటు సివిల్ టెర్మినల్, కార్గో, MRO, హ్యాంగర్ సదుపాయాలతో అభివృద్ధి చేయాలని కోరారు. మహబూబ్‌నగర్‌లో డీఆర్‌డీఓ/డీఆర్‌డీఎల్ ప్రాజెక్టుకు త్వరగా ఆమోదం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు.