kntv
kntv

రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది: కేటీఆర్

1 hour ago

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పంటల కొనుగోళ్ల విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని, కేంద్రం చెప్పినంత మేరకే కొనుగోళ్లు చేస్తామనడం రైతులకు నష్టమని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు.