kntv
kntv

అశ్వరావుపేట SI ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం

1 hour ago

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఆర్టీసీ బస్ స్టాండ్‌లో అశ్వరావుపేట పోలీస్ ఎస్ఐ యాయంతి రాజు ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.