kntv
kntv

ప్రకాశ్ రాజ్‌కు బెంగళూరు కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్

3 weeks ago

నటుడు Prakash Rajకు బెంగళూరు కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నాలుగు రాష్ట్రాల్లో ఓటరు ఐడీ కార్డులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఈ చర్య తీసుకుంది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఓటు హక్కు కలిగి ఉండటం ప్రజాప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదే కేసులో ఇది మూడో వారెంట్ కావడం గమనార్హం.

Click here to Read More
Previous Article
ఒక్క కేసు 35 లక్షలు విలువైన 35 బైకులు స్వాధీనం
Next Article
మూసీ ప్రక్షాళన ఖాయం.. అంతర్జాతీయ స్థాయిలో రివర్‌ఫ్రంట్!

Related నమస్తే సోదర Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment