kntv
kntv

మంగళగిరి పానకాల స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

2 months ago

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పానకాల స్వామివారికి పానకాన్ని నైవేద్యంగా సమర్పించగా, ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు  తీర్థప్రసాదాలు అందజేశారు.