kntv
kntv

కామాఖ్యలో అంబుబాచి మేళా.. లక్షలాది భక్తుల సందడి

1 hour ago

అస్సాంలోని కామాఖ్య దేవాలయంలో అంబుబాచి మేళా ఘనంగా కొనసాగుతోంది. జూన్ 22 నుంచి 26 వరకు జరిగే ఈ ఉత్సవంలో దేవి వార్షిక రజస్వల స్థితిలో ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఆలయాన్ని మూడు రోజుల పాటు మూసివేస్తారు. స్త్రీత్వం, సృష్టిశక్తి, తాంత్రిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ మహోత్సవానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు, తరలివస్తున్నారు.

Click here to Read More
Previous Article
మంగళగిరి పానకాల స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Next Article
ఒకే గర్భగుడిలో రెండు విగ్రహాలు.. ద్వారకాతిరుమల విశిష్టత

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment