kntv
kntv

పల్స్ పోలియా ఏర్పాట్ల పై సమీక్షా సమావేశం

1 hour ago

ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాట్లపై రావులపాలెం మండలంలో సమీక్ష సమావేశం జరిగింది. గోపాలపురం, ఉబలంక పీహెచ్‌సీ వైద్యాధికారులు, ఎంఈఓ-1, ఎంఈఓ-2 పాల్గొన్నారు. గోపాలపురం పరిధిలో 17, ఉబలంక పరిధిలో 23, మొత్తం 40 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు గ్రామాల్లో మైక్‌ల ద్వారా ప్రచారం నిర్వహించాలని ఎంపీడీఓ  సుబ్రమణ్యం సూచించరు 


Click here to Read More
Previous Article
ఇరాన్‌పై సైనిక చర్యల విషయంలో ట్రంప్‌కు సెనేట్ హెచ్చరిక
Next Article
మంగళగిరి పానకాల స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment