kntv
kntv

'జై భవాని'తో మార్మోగిన తెలంగాణ బీజేపీ సభ

1 month ago

తెలంగాణలో బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. 'జై భవాని' నినాదాలతో సభ ప్రాంగణం మార్మోగిందని, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు తెలంగాణ అభివృద్ధే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యకర్తలు ఐక్యంగా ప్రజల్లోకి వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Click here to Read More
Previous Article
వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణానికి రూ.5,116 విరాళం
Next Article
ఇబ్రహీంపట్నం సంగమం వద్ద ఇసుక అక్రమ రవాణా పై జోగి ఫిర్యాదు.

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment