kntv
kntv

ఇబ్రహీంపట్నం సంగమం వద్ద ఇసుక అక్రమ రవాణా పై జోగి ఫిర్యాదు.

1 hour ago

ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఆధారాలతో కూడిన వినతిపత్రాన్ని మాజీ మంత్రి జోగి రమేష్ తరపున NTR సబ్ కలెక్టర్ కు సమర్పించిన ysrcp నాయకులు.