kntv
kntv

గోదావరిలోకి దూకిన మహిళా..కాపాడిన మత్స్య కారులు..!!

1 month ago

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..!!

భద్రాచలం నందు గల వంతెన పై నుండి ఓ మహిళ గోదావరి నదిలోకి దూకిన ఘటన  మంగళవారం చోటు చేసుకుంది.ఐతే సమయానికి చేపల వేట లో ఉన్న మత్స్య కారులు ఆమెను కాపాడి ఒడ్డుకు చేర్చినట్లు సమాచారం.గోదావరి వంతెన పై  ఉన్న వారు మహిళా దూకే సమయానికి విడియో తీయడంతో వేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.మహిళ ఇలా ఎందుకు చేసిందో తెలియాల్సి ఉంది.

Click here to Read More
Previous Article
వైద్యుల దినోత్సవం: దేశ సేవలో వైద్యులకు ప్రధాని వందనం
Next Article
GSTకు 9 ఏళ్లు.. 'ఒక దేశం–ఒకే పన్ను'తో ఆర్థిక వ్యవస్థకు బలం

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment