kntv
kntv

GSTకు 9 ఏళ్లు.. 'ఒక దేశం–ఒకే పన్ను'తో ఆర్థిక వ్యవస్థకు బలం

2 hours ago

GST అమలై 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలైన 'ఒక దేశం–ఒకే పన్ను' విధానం దేశ పన్ను వ్యవస్థను సరళంగా, పారదర్శకంగా, డిజిటల్‌గా మార్చింది. బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో GST కీలక పాత్ర పోషిస్తోంది.