kntv
kntv

డీసీఎం పవన్ హెచ్చరిక.. సోషల్ మీడియాపై కొత్త చట్టం!

2 months ago

భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో దూషణలు, బెదిరింపులు, తప్పుడు ప్రచారం, మహిళలు, మతాలపై అవమానకర పోస్టులు చట్టపరమైన నేరాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై ఫిర్యాదుల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తామని వెల్లడించారు.