kntv
kntv

తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయంతో విద్య బలోపేతం:

1 hour ago

తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమన్వయంతో విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ అన్నారు. శుక్రవార మెగా పీటీఎం కార్యక్రమంలో భాగంగా పి.ఆర్. జూనియర్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, శాలిపేట బాలికల మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆత్మీయంగా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. 

Click here to Read More
Previous Article
కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ ఘన స్వాగతం
Next Article
కాళేశ్వరంపై రేవంత్ సర్కార్‌పై ఎంపీ అర్వింద్ విమర్శలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment