kntv
kntv

కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ ఘన స్వాగతం

2 months ago

పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగుల సంచారాన్ని నియంత్రించేందు కు పలమనేరు ముసలిమడుగు క్యాంపు నుంచి 'అభిమన్యు', 'జయంత్' అనే రెండు కుంకీ ఏనుగులు తరలివచ్చాయి. మంగళగిరిలోని తన కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ వాటికి ఘన స్వాగతం పలికి, అధికారులు చేపట్టనున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.