kntv
kntv

విద్యార్థులకు అండగా ఉంటాం: రాహుల్ గాంధీ

1 hour ago

ఢిల్లీలోని గాంధీ స్మృతికి చేరుకున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. విద్యార్థులపై అణచివేత, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ప్రతిపక్షం అండగా ఉంటుందని తెలిపారు.