kntv
kntv

భూపేందర్ యాదవ్: చర్చకు రండి.. పారిపోవద్దు!

2 months ago

విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్, ప్రతిపక్షాల నిరసనలపై కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ స్పందించారు. సమస్యల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కిరణ్ రిజిజు ఇప్పటికే ప్రకటించారని, ప్రతిపక్షం చర్చకు రావాలని పిలుపునిచ్చారు.