kntv
kntv

లక్కవరం గ్రామంలో ఘనంగా అమ్మవారి ఆషాఢం కావిడల సమర్పణ

59 minutes ago

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం, లక్కవరం గ్రామంలో అమ్మవారి ఆషాఢం కావిడల సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శ్రీ బండారు గంగా సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.