kntv
kntv

ఐదేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన కోటీశ్వరులు!

1 hour ago

దేశంలో రూ.100 కోట్లకు పైగా వార్షిక ఆదాయం ప్రకటిస్తున్న వారి సంఖ్య ఐదేళ్లలో నాలుగు రెట్లు పెరిగింది. 2021-22లో 142 మంది ఉండగా, 2025-26లో 576 మందికి చేరింది. ఆదాయ అసమానత తగ్గిందని, నిరుద్యోగ రేటు 3.1 శాతానికి పడిపోయిందని కేంద్రం వెల్లడించింది. ఉపాధి, ఆరోగ్యం, విద్య రంగాలపై ఖర్చు పెంచుతున్నట్లు తెలిపింది.