kntv
kntv

వటవృక్షం కిందే దక్షిణామూర్తి ఎందుకు?

2 months ago

శ్రీ దక్షిణామూర్తి వటవృక్షం కింద ఆసీనులై ఉండటం అక్షయ జ్ఞానం, సనాతన తత్వానికి ప్రతీకగా భావిస్తారు. వేదాల సారాన్ని మౌనంతో సనకాది మునులకు బోధించిన ఆదిగురువుగా ఆయన ప్రసిద్ధి. చిన్ముద్ర అద్వైతాన్ని, దక్షిణ దిశ మరణభయ నివారణను సూచిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి.