kntv
kntv

లష్కర్ బోనాలు.. ప్రజలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

4 hours ago

శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ వారి దివ్య కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ పవిత్ర బోనాల మహోత్సవం ప్రతి ఇంటిలో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, శాంతి, సౌభాగ్యం నింపాలని కోరుకున్నారు.