kntv
kntv

ఆదోని మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలర్‌గా బి.వీరేష్ ఎంపిక

1 month ago

ఆదోని మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిలర్‌గా కోసిగి మండలానికి చెందిన ప్రముఖ న్యాయవాది బసలదొడ్డి వీరేష్ నియమితులయ్యారు.​సామాన్య కుటుంబం నుండి ఎదిగి ఆదోని బార్‌లో గుర్తింపు పొందిన ఆయనకు ఈ పదవి దక్కడం పట్ల కోసిగి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.

Click here to Read More
Previous Article
యూపీ అసెంబ్లీ సమావేశాలకు ముందు బీజేపీ భేటీ
Next Article
'ఇరుముడి' దర్శకుడు శివ నిర్వాణకు బర్త్‌డే విషెస్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment