kntv
kntv

ధీరన్ చిన్నమలైకి ఉపరాష్ట్రపతి నివాళి

2 months ago

స్వాతంత్ర్య సమరయోధుడు ధీరన్ చిన్నమలై వర్ధంతి సందర్భంగా ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన గొప్ప వీరుడని కొనియాడారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఐక్యత, బలమైన భారత్ నిర్మాణం అవసరమని ఆయన పేర్కొన్నారు.