kntv
kntv

ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాసం ఉత్సవాలు ప్రారంభం

3 weeks ago

కౌతాళం మండలం ఉరుకుంద లో వెలసిన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాస ఉత్సవాలు బుధవారం నుండీ ప్రారంభం అయ్యాయి.అమావాస్య కనుక భక్తులు చుట్టు పక్కన ఉన్న రాష్ట్రాల నుండీ కూడా వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగింది