kntv
kntv

పాఠశాలల్లో సెల్‌ఫోన్లపై కాన్సాస్ కఠిన నిషేధం

3 weeks ago

అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రం పాఠశాలల్లో విద్యార్థుల సెల్‌ఫోన్ వినియోగంపై కఠిన ఆంక్షలు విధించింది. మొదటి గంట నుంచి చివరి గంట మోగే వరకు ఫోన్లను తప్పనిసరిగా లాక్ చేసి ఉంచాలి. భోజన సమయం, తరగతుల మధ్య విరామాల్లోనూ ఈ నిబంధన అమల్లో ఉంటుంది.