kntv
kntv

ఏపీ ఫైర్ సర్వీసెస్‌కు భారీ అప్‌గ్రేడ్.. కొత్త వాహనాలు

1 hour ago

ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్‌కు కొత్తగా 25 అడ్వాన్స్‌డ్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అమరా వతిలో సీఎం చంద్రబాబు నాయుడు కొత్త ఫైర్ ఇంజిన్లను జెండా ఊపి ప్రారంభించారు.