kntv
kntv

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ మద్రాస్‌తో కీలక ఒప్పందం

3 weeks ago

ఉప్పాడ తీర ప్రాంతాన్ని సముద్ర కోత నుంచి రక్షించేందుకు శాస్త్రీయ పరిష్కా రాల దిశగా కీలక అడుగు పడింది. తీర రక్షణ చర్యల్లో భాగంగా ఐఐటీ మద్రాస్‌తో కీలక ఒప్పందం కుదిరింది. శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర పరిరక్షణకు చర్యలు చేపట్టనున్నారు.