kntv
kntv

కాకినాడలో స్వాతంత్ర్య వేడుకల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్

7 hours ago

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడలో నిర్వహించిన వేడుకల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం, వారి స్ఫూర్తిని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Click here to Read More
Previous Article
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Next Article
ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment